విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషీ’. శివ నిర్వాణ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న థియేటర్లలో విడుదలైంది. అయితే ట్విట్టర్‌లో సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. చాలా కాలం తర్వాత విజయ్ హిట్ కొట్టాడని అంటున్నారు. సమంత-విజయ్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని, కామెడీ బాగుందని చెబుతున్నారు. సినిమాలో చివరి 30 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా సాగుతుందన్నారు. రేటింగ్ 3.5/5 ఇస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa