విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా 'ఖుషి'. ఈ సినిమాలో సమంత హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా రేపు సెప్టెంబర్ 1న గ్రాండుగా ధియేటర్లో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa