కోలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘మైనా’ చిత్రం తర్వాత తాను చాలా మానసిక వేదనకు గురయ్యానని చెప్పింది. జీవితంలో తను మోసగించబడ్డానని పేర్కొంది. కరోనా సమయంలో రెండేళ్ల పాటు ఇంటికే పరిమితం కావాల్సివచ్చిందని తెలిపింది. ఆ సమయంలో తన జీవితం గురించి ఆలోచించి ఆవేదన చెందానని చెప్పింది. అప్పుడు తనకు మార్గదర్శిగా ఒక వ్యక్తి ఉంటే బాగుండేదనిపించిందని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa