బాలీవుడ్ బాదాషా షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన సినిమా 'జవాన్'. ఈ సినిమాకి తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు. ఈ సినిమలో నయనతార హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా నుండి 'రామయ్య వస్తావయ్యా' అనే పాటని రిలీజ్ చేసారు చిత్రబృందం. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ప్రియమణి కీలకం పాత్రల్లో నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 7న థియేటర్లో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa