అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘జవాన్’ మూవీ నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ను ఈనెల 31న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అదే రోజున చెన్నైలో ఓ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి అక్కడే ట్రైలర్ రిలీజ్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. షారుఖ్‌కు జోడీగా నయనతార నటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa