సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘గద్దర్-2’. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ అయింది. గద్దర్ సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేస్తోంది. 17 రోజుల్లో రూ.593 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై డైరెక్టర్ ఆసక్తికర విషయాలు చెప్పారు. సినిమా థియేటర్లలో బాగానే రన్ అవుతోందని, ఓటీటీలోకి రావడానికి ఆరు నెలల సమయమైనా పడుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa