ప్రముఖ తమిళ నటుడు వడివేలు ఇంట విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు జగదీశ్వరన్ మృతిచెందారు. 55 ఏళ్ల జగదీశ్వరన్ కాలేయ సంబంధిత సమస్యతో బాధ పడుతూ.. మధురైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జగదీశ్వరన్ సినిమాల్లో కూడా నటించారు. కాగా, ఇటీవలే వడివేలు తల్లి మరణించారు. ఆ విషాదం నుంచి కలుకోకముందే ఇప్పుడు ఆయన తమ్ముడు మృతి చెందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa