పుష్ప సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్.ఈ నేషనల్ అవార్డ్‌తో పుష్ప-2పై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. పుష్ప-2 సినిమాను 2024 మార్చి 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అల్లు అర్జున్, రష్మికలపై కీలక ఎపిసోడ్స్‌ను దర్శకుడు సుకుమార్ చిత్రీకరిస్తోన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa