దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రానున్న సినిమా గురించి.. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇది ఆఫ్రికన్ అడ్వెంచర్ ఫిల్మ్ అని తెలిపారు. అలాగే ఈ సినిమాలో హాలీవుడ్ నటులను తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పారు. కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa