మాజీ భర్త ఆదిల్ ఖాన్ దురానీపై నటి రాఖీసావంత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ముంబైలో ఆదివారం మీడియాతో ఆమె మాట్లాడింది. తన భర్త ఇరాన్‌కు చెందిన యువతిపై ఆరు నెలలు అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ కేసులో జైలుకు కూడా వెళ్లాడని ఆరోపించింది. మగవారితోనూ లైంగిక సంబంధాలున్నాయని పేర్కొంది. తన నగ్న వీడియోలను రికార్డు చేసి వాటిని అమ్ముకున్నాడని, తనను దుబాయ్‌లో హత్య చేయాలని ప్రయత్నించాడని ఆమె సంచలన ఆరోపణలు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa