అతిలోక సుందరి శ్రీదేవి చనిపోయి ఐదేళ్లు గడుస్తున్నాయి. ఆమె జీవించి ఉన్న రోజుల్లో తమిళనాడు మహాబలిపురంలో ఐదెకరాలు కొనుగోలు చేశారు. అక్కడే డ్రీమ్ హౌస్ కట్టుకుని ఉండాలని భావించారు. ఆ కోరిక తీరకుండానే 2018లో బాత్‌రూమ్‌లో కాలు జారి పడి చనిపోయారు. అయితే శ్రీదేవి చివరి కోరికను ఆమె భర్త బోనీ కపూర్ నెరవేర్చారు. ఐదెకరాల స్థలంలో చక్కటి ఇంటిని నిర్మించారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa