అభిమానుల కారణంగా గతంలో కొన్ని సార్లు ఇబ్బందులు ఎదురయ్యాయని ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ పేర్కొన్నారు. "కొంతమంది మహిళలు ఫొటో తీసుకుంటానంటూ బుగ్గపై కిస్ చేయాలని చూస్తుంటారు. వాళ్ల ప్రవర్తన ఆశ్యర్యం కలిగిస్తుంటుంది. ఒకసారి స్టేజ్‌పై ఉన్నప్పుడు ఓ పెద్దావిడ నన్ను అసభ్యకరంగా తాకింది. ఎంతో ఇబ్బందిపడ్డా" అంటూ వివరించారు. తనకు 28 ఏళ్ల వయసులోనే వివాహమైందని తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa