మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కోసం చిరంజీవి 55 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. అయితే సినిమా పెద్దగా ఆడకపోవడంతో.. నిర్మాత ఇవ్వాల్సిన రూ. 10 కోట్ల చెక్‌ను చిరంజీవి తిరస్కరించారట. తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa