విలక్షణ నటుడు కమల్‌హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ డ్రామా చిత్రం 'హే రామ్' ను నేడు యూట్యూబ్‌లో విడుదల కానుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని ఇవాళ సాయంత్రం 6 గంటలకు విడుదల యూట్యూబ్ ఛానెల్‌లో రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ప్రకటించింది. బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమాలో షారుఖ్‌ఖాన్, రాణి ముఖర్జీ కీలక పాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa