బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం ‘ఓ మై గాడ్ 2’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అక్షయ్ శివుని దూతగా కనిపించగా, ఆ పాత్ర ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. భక్తులను అవమానించేలా సినిమా ఉందంటూ కొన్ని హిందూ సంఘాలు చిత్ర బృందంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆగ్రాకు చెందిన ఓ హిందూ సంస్థ అక్షయ్ కుమార్ ను చెంపదెబ్బ కొట్టినా, ఉమ్మివేసినా రూ.10 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa