బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా క్రేజ్ తెచ్చుకునే హీరోయిన్లు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆ కోవకు చెందిన యంగ్ హీరోయిన్ కియారా అద్వానీ.బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా క్రేజ్ తెచ్చుకునే హీరోయిన్లు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆ కోవకు చెందిన యంగ్ హీరోయిన్ కియారా అద్వానీ. నాజూకు అందాలతో కియారా అద్వానీ చేసే మాయ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న కియారా అద్వానీ టాలీవుడ్ లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయింది. ఆ తర్వాత రాంచరణ్ కు జోడిగా వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. ఇక కియారా అద్వానీ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్ గేమ్ ఛేంజర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇక కియారా అద్వానీ అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. పర్ఫెక్ట్ ఫిజిక్ మైంటైన్ చేస్తూ కుర్రాళ్లకు తన అందంతో చెమటలు పట్టిస్తోంది.తాజాగా కియారా అద్వానీ కళ్ళు చెదిరే ఓపెన్ షోల్డర్ లాంగ్ డ్రెస్ లో అదరహో అనిపించేలా ఫోజులు ఇచ్చింది. క్లీవేజ్ అందాలు ఆరబోసేలా కియారా అద్వానీ ఇస్తున్న ఫోజులు యువత హృదయాల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి. నాజూకు సొగసుతో కియారా హొయలు పోతూ ఊరిస్తోంది. కలర్ ఫుల్ గా ఉన్న డ్రెస్, ఆకర్షించే విధంగా ఉన్న స్కిన్ టోన్ తో కియారా అద్వానీ ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. ఈ లుక్స్ లో కియారా రెట్టింపు సొగసుతో మెరిసిపోతోంది.
#KiaraAdvani took to Instagram and treated her fans and followers with some stunning pictures in a beautiful sheer floral gown. pic.twitter.com/DsG6FcfvG9
— VD bulletin (@vdbulletin) August 10, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa