తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తన కొత్త ప్రాజెక్ట్‌ను నెల్సన్ దిలీప్ కుమార్ తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి జైలర్ అనే టైటిల్ నిమూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 122.50 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.
ఈ సినిమాలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, సునీల్, తమన్నా భాటియా, జాకీ ష్రాఫ్, మరియు రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జైలర్ సినిమా ఆగస్టు 10న వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానిని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
'జైలర్' ప్రీ రిలీజ్ బిజినెస్::::
తమిళనాడు - 62 కోట్లు
తెలుగు రాష్ట్రాలు- 12 కోట్లు
కర్ణాటక - 10 కోట్లు
కేరళ - 5.50 కోట్లు
ROI - 3 కోట్లు
ఓవర్సీస్ - 30 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ - 122.50 కోట్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa