మెగా వారసురాలికి గత నెలలో నామకరణం ఈవెంట్ గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ‘క్లీంకార’గా నామకరణం చేయగా వేడుకలో మెగాస్టార్ కుటుంబ సభ్యులంతా సందడి చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ బిడ్డకు వచ్చిన బహుమతులపై పెద్ద చర్చే జరిగింది. అయితే, మెగాస్టార్ దంపతులు తమ మనవరాలికి ఆంజనేయ స్వామి రూపంతో ఉన్న బంగారు డాలర్స్ ను అందమైన డిజైన్ తో తయారు చేయించి ఇచ్చినట్లు ఉపాసన వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa