జైభీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ 170వ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్ర పోషించనున్నట్లు సమాచారం. అదేవిధంగా మలయాళ నటుడు ఫాహత్ ఫాజిల్, తెలుగు నటుడు నాని ముఖ్యపాత్రలు పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మలయాళ బ్యూటీ మంజువారియర్ ఇందులో రజనీకాంత్ సరసన నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa