‘బేబీ’ సినిమాలో హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య బంపర్ హిట్ కొట్టినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. వైష్ణవి పూరీ జగన్నాథ్ సినిమాలో బంపరాఫర్ కోటేసింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న సినిమా 'డబుల్ ఇస్మార్ట్'. ఈ సినిమాకి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ‘బేబీ’ సినిమాలో ఆమె నటనకు ఇంప్రెస్ అయిన పూరీ జగన్నాథ్ ఆమెకు తన సినిమాలో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa