మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. ఈ మూవీలో మహానటి కీర్తి సురేశ్ మెగాస్టార్ చెల్లెలిగా కనిపించనుండగా, హీరో సుశాంత్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ కూడా పూర్తైంది. సెన్సార్ బోర్డ్ ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేసినట్లు చిత్ర బృందం ట్వీట్ చేసింది. ఆగస్ట్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa