బాలీవుడ్ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్-2 కంటెస్టెంట్ ఆషికా భాటియా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు స్మోకింగ్ అలవాటు ఉందని, ఆ విషయం తన తల్లికి కూడా తెలుసని పేర్కొంది. ఆరు నెలల క్రితం వరకు ఆల్కహాల్, ఎనర్జీ డ్రింక్స్ బాగా తాగేదానన్ని తెలిపింది. రోజుకూ 6-7 ఎనర్జీ డ్రింక్స్ తీసుకునే దానిని అని తెలిపింది. ఇప్పుడు వాటిని తాగడం మానేశానన్నారు. సిగరెట్‌పై జరిగిన గొడవ కారణంగానే తాను హైలెట్ అయ్యానని చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa