సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా నటించిన సినిమా 'జైలర్'. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు చిత్రబృందం. ఈ సినిమాలో మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్య కృష్ణన్, వినాయకన్, మిర్నా మీనన్ మరియు తమన్నా భాటియా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమా జైలర్ 10 ఆగస్టు 2023న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa