బ్రో సినిమా అట్టర్ ప్లాప్ అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్‌తో సినిమా తీసేటప్పుడు నిర్మాతలు ఆలోచించాలన్నారు. డైరెక్ట్ పొలిటికల్ సినిమా తీసుకుంటే తీసుకోండని... పాత్రలు పెట్టీ దూషించడం తప్పని అన్నారు. ఈ క్రమంలోఅంబటి వ్యాఖ్యలకు హీరో సాయిధరమ్ తేజ్ స్పందించారు. అంబటి రాంబాబు మీద జోకులు వేసే విధంగా తమ సినిమాలో డ్యాన్స్ సీన్ తీయలేదని చెప్పాడు. సినిమాలకు, రాజకీయాలకు ముడిపెట్టవద్దని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa