అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో జగపతిబాబు నటించిన 'రుద్రంగి' సినిమా జూలై 7న గ్రాండ్‌గా విడుదలైంది. ఈ పీరియాడికల్ డ్రామా మిక్స్డ్ మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. తాజాగా ఇప్పుడు, ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారానికి అందుబటులోకి వచ్చింది. విమలా రామన్ మరియు మమతా మోహన్ దాస్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని రసమయి బాలకిషన్ భారీ స్థాయిలో నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa