టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా మాట్లాడుతూ.. ‘పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఒక్కరితోనే ఉండాలి. జీవితాంతం ఒకరితో ఉండాలంటే నాకు నచ్చదు.’ అని చెప్పుకొచ్చింది. దాంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. జీవితంలో ఎంత మందిని పెళ్లి చేసుకుంటావని కామెంట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa