టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ శ్రీలీల దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆరు సినిమాలను ప్రకటించిన ఈ భామ.. త్వరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో జతకట్టబోతున్నట్లు సమాచారం. అయితే సినిమా షూటింగ్‌లో ఎంత బిజీ ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్‌గా ఉంటారు. రీసెంట్‌గా ఆమె తన అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారని ఓ అభిమాని అడగగా.. ‘ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చిన నా ఆలోచనలను పేపర్‌పై రాసుకుంటాను.’ అని చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa