ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ పై సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'జైలర్' ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టు ఓడిపోతుంటే, ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ బాధపడుతూ ఉండటాన్ని తాను చూడలేకపోతున్నానని అన్నారు. కావ్యను బాధపెట్టకుండా వచ్చే సీజన్ లో మంచి ఆటగాళ్లను తీసుకోవాలని రజినీ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa