డొమిన్ డిసిల్వా దర్శకత్వంలో నటి సునైనా నటించిన 'రెజీనా' యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటిటి ప్లాటుఫార్మ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ పాన్ ఇండియన్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆహాలో జూలై 25, 2023న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.
ఈ చిత్రంలో అనంత్ నాగ్, నివాస్ ఆదితన్ తదితరులు సహాయక పాత్రలు పోషించారు. ఎల్లో బేర్ ప్రొడక్షన్‌కు చెందిన సతీష్ ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీని నిర్మించారు. ఈ చిత్రానికి సతీష్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa