సీక్వెల్ మూవీ చంద్రముఖి-2లో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. పి.వాసు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చంద్రముఖి-2 సినిమా వణుకు పుట్టించేలా ఉందని, మతి పోగొట్టే సన్నివేశాలకు రీ రికార్డింగ్ చేయాలంటేనే భయం వేస్తుందన్నారు. హర్రర్ మూవీ లవర్స్‌కు మంచి కిక్ ఇచ్చే సినిమా అని అన్నారు. కాగా, సెప్టెంబర్ 19న ఈ సినిమా విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa