నోరా ఫతేహి చీర కట్టిన తీరు చూస్తే గుండెల్లో గుబులు రేగుతుంది. మనసులో అలజడి చెలరేగుతుంది. ఈ ఫారిన్ బ్యూటీ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. పైట పక్కకు జరిపి నోరా ఫతేహి ఎద అందాల విందు చేయగా ఫ్యాన్స్ తట్టుకోలేకున్నారు. ఓ ఈవెంట్ కి హాజరైన నోరా బోల్డ్ లుక్ కట్టిపడేసింది. అందరి చూపు తన వైపే ఉంది. హాట్నెస్ కి ఆమె అడ్రస్ అయ్యారు. ఇటీవల సెక్సీ ఇన్ మై డ్రెస్ పేరుతో నోరా ఫతేహి ఓ ఆల్బమ్ చేశారు. జూన్ 23న ఇది అందుబాటులోకి వచ్చింది. సెక్సీ ఇన్ మై డ్రెస్ ఆల్బమ్ లో నోరా డాన్స్, ఆమె గ్లామర్ కట్టిపడేశాయి. అయితే ఈ సాంగ్ కి ఓ మోస్తరు ఆదరణ దక్కింది. కెనడాకు చెందిన నోరా ఫతేహి మోడల్, ప్రొఫెషనల్ డాన్సర్, సింగర్ కూడాను. ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ఇండియాపై ప్రేమతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. హాట్ ఐటెం భామగా మారారు. ఇప్పటి వరకు పదిహేనుకి పైగా స్పెషల్ సాంగ్స్ చేశారు.గతంలో నోరా ఫతేహి తెలుగు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేశారు. ఎన్టీఆర్ నటించిన టెంపర్ మూవీతో ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించారు. అనంతరం బాహుబలి, కిక్ 2, షేర్, లోఫర్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడం జరిగింది.
Nora Fatehi Sets Hearts Racing in Glamorous Shimmery Drape Saree Photos#NoraFatehi pic.twitter.com/Plv7qG7HVP
— VD bulletin (@vdbulletin) July 24, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa