నందమూరి బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘భగవంత్ కేసరి’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమాను అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. రిలీజ్ డేట్‌పై ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో భారీ గన్స్‌తో కనిపిస్తున్న బాలయ్య యాక్షన్ లుక్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాలయ్య సరసన కాజల్, ముఖ్యమైన పాత్రల్లో శ్రీలీల, ప్రియాంక జవాల్కర్ కనిపిస్తున్నారు.