సీనియర్ నటి ప్రగతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజులపాటు సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రకటించారు. వెయిట్ లిఫ్టింగ్‌పై దృష్టి పెట్టానని, ‘విజన్ డిసిప్లిన్ పవర్ నేషన్-2023’ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన కొత్త ప్రయాణంలో సహకరిస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa