పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ k' అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమాలో కమల్ హాసన్, అమిత్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు చిత్రబృందం. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మంగా వైజయంతి మూవీస్ బ్యానర్ 550 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa