అఫ్గానిస్థాన్‌కు చెందిన ప్రముఖ సింగర్ హసీబా నూరి దారుణ హత్యకు గురైంది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో గుర్తుతెలియని దుండగులు జరిపిన దాడిలో ఆమె మరణించారు. ఆమె స్నేహితుడు ఖోస్బో అహ్మదీ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa