స్వాతిముత్యం సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ప్రముఖ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు, ప్రొడ్యూసర్ బెల్లంకొండ గణేష్. ఈ సినిమాతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో తన రెండో సినిమా ‘నేను స్టూడెంట్ సర్’ చేశాడు. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 2న థియేటర్స్‌లో విడుదలైంది. ఇక ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 14వ తేదీ నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా తాజాగా ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa