ట్రెండింగ్
Epaper    English    தமிழ்

RRRకు మించి మహేశ్ బాబు సినిమా

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 10, 2023, 04:15 PM

ఎస్ఎస్ రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో అడ్వెంచర్ మూవీ రాబోతుంది. ఈ సినిమాపై రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారీ స్థాయిలో సినిమాను ప్లాన్ చేస్తున్నామని, ఆర్ఆర్ఆర్‌కు మించి ఈ చిత్రం ఉండబోతుందన్నారు. అమెరికాకు చెందిన క్రియేటివ్ ఆర్టిస్ట్స్‌ ఏజెన్సీతో రాజమౌళి ఒప్పందం చేసుకున్నారని, హాలీవుడ్ టెక్నిషియన్లు పని చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ చిత్రీకరిస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa