మాస్ మహారాజా రవితేజ తమ్ముడు రఘు తనయుడు మాధవ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా పేరు 'మిస్టర్ ఇడియట్'. తాజాగా ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించారు చిత్రబృందం. అయితే ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రవితేజ విడుదల చేశారు.ఈ సినిమాకి గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాని జేజేఆర్ రవిచంద్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa