పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా 'బ్రో'. ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది అని సాయితేజ్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రకటించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. ఈ సినిమాకి తమన్ ఎస్ సంగీతం అందించారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు.ఈ సినిమా 2023 జూలై 28న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa