ఆదిపురుష్ మేకర్స్ కి అలహాబాద్ హైకోర్టు షాకిచ్చింది. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ఈనెల 27న దర్శకుడు ఓంరౌత్, డైలాగ్ రైటర్, నిర్మాతలను కోర్టు మందు హాజరుకావాలని ఆదేశించింది. సినిమాపై అభిప్రాయాన్ని వెల్లడించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. అలాగే, ఈ చిత్రానికి సర్టిఫికెట్ జారీ చేసిన విషయాన్ని పునరాలోచన చేయాలని కేంద్రానికి సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa