ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT ఎంట్రీ ఇచ్చేసిన 'వీరన్'

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 30, 2023, 04:48 PM

ఏఆర్‌కే శరవణ్ దర్శకత్వంలో హిప్ హాప్ తమిజ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సూపర్ హీరో చిత్రం 'వీరన్' యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ OTTప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా జూన్ 30 నుండి తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వచ్చింది.


ఈ సినిమాలో వినయ్ రాయ్, అతిరా రాజ్, మునిష్కాంత్ మరియు కాళీ వెంకట్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిస్హ్  స్వయంగా ఈ చిత్రానికి సంగీతం అందించారు. సత్య జ్యోతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa