భారతదేశంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన ఆహా తాజాగా 'అర్ధం అయిందా అరుణ్ కుమార్' అనే టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ ని అనౌన్స్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ జూన్ 30, 2023న ఓటిటి ప్లాట్‌ఫారమ్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ లో అనన్య మరియు తేజస్వి మదివాడ ప్రధాన మహిళా కథానాయికలుగా నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa