నటి జియాశంకర్ తనకు చిన్నతనంలో ఎదురైన చేదు అనుభవాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తాను పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్‌కు ఒక రోజు ముందు అస్వస్థతకు గురయ్యానని తెలిపింది. అప్పటికే తన తల్లిదండ్రులు విడిపోయారని, దీంతో ఫ్యామిలీ డాక్టర్ వద్దకు ఒంటరిగా వెళ్లినట్లు పేర్కొంది. దీంతో ఆ డాక్టర్ తనను లైంగికంగా వేధించాడని వాపోయింది. ఇది తన జీవితంలో అత్యంత కలతపెట్టిన విషయం అని వివరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa