‘ఆదిపురుష్’ చిత్ర యూనిట్ నేపాల్ కాఠ్ మంటూ మేయర్ కు క్షమాపణలు చెప్పింది. ఈ సినిమాలో సీత భారత్ లో పుట్టినట్లు చూపించగా, నేపాల్ సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది. ఆ దేశ నేతలు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూవీలో ఈ డైలాగ్ తీసేసి, క్షమాపణ చెప్పకుంటే భారతీయ సినిమాలు నేపాల్ లో అనుమతించబోమని హెచ్చరించారు. దీంతో నేపాల్ మేయర్, సెన్సార్ బోర్డులకు సారీ చెబుతూ చిత్ర యూనిట్ లేఖ విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa