నేపాల్ రాజధాని ఖాట్మండులో భారతీయ సినిమాలపై నిషేదం విధించారు. ఈ మేరకు నగర మేయర్ బలెన్ షా ప్రకటించారు. 'ఆదిపురుష్' సినిమాలో సీత భారత్ లో పుట్టినట్లు చూపించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆ డైలాగ్ ను మార్చాలని 3 రోజులు గడువు ఇచ్చారు. చిత్రబృందం ఆ డైలాగ్ ను మార్చకపోవడంతో నేటి నుండి ఖాట్మండులో ఆదిపురుష్ తో పాటు ఇతర భారతీయ సినిమాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa