నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా 'భగవంత్ కేసరి'. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమాలో శ్రీలీల ఓ కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ ని రిలీజ్ చేసారు చిత్రబృందం. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో నటించారు.ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa