ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నడుము అందాలతో మెస్మరైజ్ చేస్తున్న ప్రణీతా

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 06, 2023, 01:55 PM

కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ చీరకట్టులో దర్శనమిచ్చింది. బ్లాక్ శారీలో మెరిసిపోతూ కుర్రాళ్లను చూపు తిప్పుకోకుండా చేసింది. లేటెస్ట్ పిక్స్  లో బుట్టబొమ్మ బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. బ్యూటీఫుల్ హీరోయిన్, కన్నడ భామ ప్రణీతా సుభాష్ తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు దక్కించుకుంది. తొలుత ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ‘బావ’ చిత్రంతో ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టింది. 


బ్యూటీఫుల్ హీరోయిన్, కన్నడ భామ ప్రణీతా సుభాష్ తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు దక్కించుకుంది. తొలుత ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ‘బావ’ చిత్రంతో ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టింది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ అందాల రచ్చ చేస్తోంది. పెళ్లై, కూతురు పుట్టిన ఏమాత్రం తగ్గని గ్లామర్ తో మంత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ శారీలో దర్శనమిచ్చింది. స్లిమ్ ఫిట్ అందాలకు సరిపడేలా చీరకట్టి అందాలను ప్రదర్శించింది. చీరలో హోయలో పోతూ కుర్ర గుండెలు అదిరిపడేలా ఫోజులిచ్చింది. చిట్టి నడుమును చూపిస్తూ.. మత్తు కళ్లతో గుచ్చేలా చూస్తూ నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి చేసింది. తన బ్యూటీఫుల్ స్మైల్ తో కట్టిపడేసింది. 


 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa