సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా 'బిజినెస్ మేన్'. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయినిగా నటించింది. ఈ సినిమా 2012 జనవరి 13న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలించింది. అయితే తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ కాబోతుంది. మహేష్ బాబు పుట్టిన రోజు ఆగస్ట్ 9 సందర్భంగా గ్రాండ్ గా థియేటర్ల లో రీ రిలీజ్ కానుంది.ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa