మెగా హీరో వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 9వ తేదీన హీరోయిన్ లావణ్యతో వరుణ్ ఎంగేజ్‌మెంట్ జరగనున్నట్లు కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని మెగా కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు వెల్లడించినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని నివాసంలో లేదా ఓ ఫంక్షన్ హాలులో వీరి నిశ్చితార్థ వేడుక జూన్ 9న జరగనుందని, ఈ ఏడాదిలోనే వీరి వివాహం కూడా ఉంటుందని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa