గద్దల కొండ గణేష్ చిత్రంలో ఐటెం సాంగ్ తో డింపుల్ హయతి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఖిలాడీ, రామబాణం లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆ రెండు చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఐటెం సాంగ్ చేసినంత మాత్రాన ఆమెపై ఐటెం బ్యూటీ అనే ముద్ర పడలేదు. కుర్రాళ్లు మెచ్చేలా హాట్ హాట్ అందాలతో ఉండడంతో దర్శకులని ఆకర్షించింది.ఖిలాడీ, రామబాణం లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆ రెండు చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. దీనితో డింపుల్ హయతి తనని తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇంతలో ఆమె ఓ వివాదం లో చిక్కుకుంది. తాజాగా డింపుల్ హయతి తన డస్కీ అందాలతో కుర్రకారుని ఫిదా చేస్తూ రెడ్ హాట్ లుక్స్ షేర్ చేసింది. ఫ్లోర్ పై విరహంతో దొర్లుతున్నట్లుగా ఉన్న పిక్స్ నెటిజన్లని ఫిదా చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa